జై తెలంగాణ
కథానాయకులు: తెలంగాణ జనం
దర్శకత్వం: తెలంగాణ విద్యార్ధులు
స్క్రీన్ ప్లే, కథ, మాటలు, పాటలు, సంగీతం: తెలంగాణ జనం
నిర్మాతలు: తెలంగాణ జనం
ముఖ్య ప్రతినాయకుడు: చంద్రబాబు నాయుడు
హాస్య ప్రతినాయకులు: చిరంజీవి, లగడపాటి, నన్నపనేని, నాగం
జిత్తులమారి ముసలి ప్రతినాయకుడు: రోశయ్య
సహాయ ప్రతినాయకులు: సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు
అసహాయ ప్రతినాయకులు:తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు
ప్రేక్షకులు: సీమాంధ్ర ప్రజలు
(పొగరుబోతు, మోసకారి సీమాంధ్ర దోపిడి దారులు మా "జై తెలంగాణ" సినిమాను దొంగిలించి దొంగ సినిమా తీస్తున్నారు.)

6 కామెంట్‌లు:
రాయలసీమ ప్రజలు తెలంగాణాకి వ్యతిరేకం కాదు. మొన్న టి.వి.లో ఎం.వి.రమణారెడ్డి గారి ప్రసంగం వినలేదా? ఈ మధ్య ఫాక్షనిస్టులు ప్రత్యేక రాయలసీమ సభపై దాడి చెయ్యడం కూడా జరిగింది. సమైక్యవాద టి.వి. చానెల్స్ ఇలాంటి నిజాలు చూపించవు.
Nice baby.
తెలంగాణా ప్రజలు సమైఖ్య ఆంద్ర కి వ్యతిరేకం కాదు. మొన్న టి.వి. లో దానం నాగేందర్ గారి ప్రసంగం వినలేదా? ఈ మధ్య తెలబాన్లు సభల పై దాడి చెయ్యడం జరిగింది. వేర్పాటువాద టి.వి. చానల్స్ ఇలాంటి నిజాలు చూపించవు.
ఆన్నా ! ఒక్కటి మరిచావు - మీ సినిమాకు కథా నాయక లేదు. కథా నాయక లేని సినిమాలు ఎవరు చూడరు. విజయశాంతిని మరిచితివి జర చూడరాదె. అయిన మీ సినిమా ఆర్ నారాయణ మూర్తి సినిమాలాగా ఎక్కువ రోజులు ఆడదెమో. ఎందుకంటె ఆయన సినిమాకు అన్ని ఆయనె కదా!
galeejunnade anna
telugu wikipedia link enduke ne blog la?
telangana wikipedia pettochu gade.
gismonti sinmalalla paisalu aagamaitaai, jara badram.
సినిమా పేరు "చివరకుమిగిలేది", ప్రేక్షకుడు గద్దముక్కు పంతులు ఫ్యామిలి,శకుని శంకర్.పచ్చటి పొలానికి పట్టిన ఛీడపురుగులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి