తెలంగాణోద్యమం
ప్రజలలో నమ్మకాని కోలిపోయిన, రాజకీయంగా దిగజారిన, అనుచరులనందరిని దూరం చేసుకొన్న, వ్యక్తిగత బలహీనతలతో కునారిళ్లిన, ఎక్కడ చోటు లేని, అన్ని వైపులనుండి దాడులను ఎదుర్కొంటున్న ఒక విచిత్రమైన నాయకుడు, పేరు చెప్పితె చాలు ఆంధ్రా వాళ్ల ఘోరమైన జోకులకు గురయ్యే, ఆంధ్రావాళ్లు జోకరుగా చూసే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సంధర్భం.
తెలంగాంఅ లొ ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో, 110 మంది ఎమ్మెల్యేలు తెలంగాణపై నోరు విప్పలేని పరిస్థితి, 16 మంది ఎంపీలలో 14 మంది ఎంపీలు నోరు విప్పలేని పరిస్థితి.వీరు నోరు విప్పకపోగా తమ అనుచరులను తెలంగాణ గురించి మాట్లాడనివ్వకుండా, ఉద్యమంలో పాల్గొనకుండా అడ్డుకుంటు, తమ అధిష్టానాల మాటకు కట్టుబడి ఉన్నారు. ఎమ్మేల్యేలలో, ఎంపీలలో కొందరు తెలంగాణ వ్యతిరేకులు (కారణాలు వదిలెయ్యండి) ఉన్నరు.
అయినప్పడికి ఉద్యమం ఎలా నడిచింది. నిమ్మరసం తాగిన ఆ బక్కనాయకుడిని మళ్లిదీక్షలోకి నెట్టింది.
ఆత్మార్పణలకు ఒడిగట్టింది. ప్రజలో ఉన్న ఆకాంక్ష ఒక్క సారిగా ఎగిసి పడింది. అన్ని వర్గాలు తమ ఆకాంక్షలను వెలిబుచ్చుచు, ఉద్యమంలో పాల్గొన్నాయి.
విద్యార్ధులు, ఉద్యోగులు,రచయతలు, కవులు, కళాకారులు, అన్నికులవృత్తుల వారు, వ్యాపారులు, విద్యాసంస్థలు, కార్మిక వర్గాలు, అయ్యప్ప స్వాములు, స్వాతంత్ర్యసమరయోధులు, రోజు ఉదయమే కలిసే మార్నిగ్ వాకర్స్________________ ఇలా అన్ని వర్గాలు స్వచ్చ్చందంగా పాల్గొన్నారు.
సమైక్యాంధ్రోద్యమం
డిశంబర్ 10వ తారీఖు మధ్యరాత్రి ఎలుబడిన ప్రకటన కంటె ముందే, ఆంధ్రా, రాయలసీమ ప్రాంత నూటడెబ్బై అయుదు మంది ఎమ్మెల్యేల, కొంతమంది ఎంపిల రాజినామా వార్తలు ప్రజలకు చేరినాయి. ఇరువై ఆరు మంది ఎంపి.,నూటడెబ్బై అయుదు మంది ఎమ్మెల్యేల అనుచరలకు ఆందోళనలు చేయాలని ఆదేశాలు వెళ్లినాయి. ఈ నాయకులు ఆందోళనలు చేయడానికి అన్ని రకాల సహకారం అందిస్తూ రెచ్చగొడుతున్నారు. తెలంగాణ ప్రజలు వినూత్నంగా చేసిన ఉద్యమాన్ని అనుకరిస్తున్నారు.
ఇది ప్రజా ఉద్యమం కాదు. నాయకులు నడిపిస్తున్న వీధి నాటకాలు.
5 కామెంట్‌లు:
ఆపు .. బాబు నీ సొల్లు ...................
పనికి వచ్చే కామెంట్స్ చెయ్యి...
neede sollu comment venkat
ప్రియ నేస్తం!taginanni telangaanaa raastra udyama poraata geetaalakai..
నా బ్లాగ్స్ వీక్షించడానికి ఇదే నా ఆహ్వానం!!
www.raki9-4u.blogspot.com. . naa sweeya geethaalakai..(lyrics)
www.rakigita9-4u.blogspot.com naa sweeya naanaalakai...
www.raki-4u. blogspot.com naa sweeya vachana kavithalakai..
సదా మీ
స్నేహాభిలాషి
రాఖీ..
bagaa raasaru.. kaani deenni angeekarinche dammulu vallaku unnaya.. nadu kcr juce tagarani teliyagaane rashtramanta attudikindi.. antu chustamandi.. deekshaku kurchobettindi.. mari ivala lagadapati vishayamlo andhrulu okkaraina spandincharem... ide rendu prantala madhya unna teda
కామెంట్‌ను పోస్ట్ చేయండి